మానవత్వం తెలిసేనా
మంచితనం తెలిపేనా
జీవించుటలో సత్ప్రవర్తనం కుదిరేనా
గమనించుటలో క్రమశిక్షణం ఎదిగేనా
జరిగిన కార్యాలకు నీవే కారణమని ఒదిగేవా
జరిగిన కారణాలకు నీవే కారకుడని అడిగేవా
నీవు చేసిన తప్పులన్నీ నీవే తెలిపి ఓడెదవా ఒప్పెదవా || మానవత్వం ||
మంచితనం తెలిపేనా
జీవించుటలో సత్ప్రవర్తనం కుదిరేనా
గమనించుటలో క్రమశిక్షణం ఎదిగేనా
జరిగిన కార్యాలకు నీవే కారణమని ఒదిగేవా
జరిగిన కారణాలకు నీవే కారకుడని అడిగేవా
నీవు చేసిన తప్పులన్నీ నీవే తెలిపి ఓడెదవా ఒప్పెదవా || మానవత్వం ||
No comments:
Post a Comment