ఓం నమో శ్రీ నివాసా శ్రీ శ్రీనివాసా
ఓం నమో శ్రీ పరివాసా శ్రీ శ్రీనివాసా
ఓం నమో శ్రీ హరివాసా శ్రీ శ్రీనివాసా
నీ నివాసంలో స్థానం కల్పించవా
నీ నివాసంలో భాగ్యం కల్పించవా
నీ శ్రీనివాసంలో స్థలం కేటాయించవా
నీ శ్రీనివాసంలో స్థైర్యం కేటాయించవా
నీ అడుగు జాడలలోనే నేను ప్రదక్షణం చేస్తూ నిత్యం నిన్నే దర్శించెదను || ఓం నమో ||
ఓం నమో శ్రీ పరివాసా శ్రీ శ్రీనివాసా
ఓం నమో శ్రీ హరివాసా శ్రీ శ్రీనివాసా
నీ నివాసంలో స్థానం కల్పించవా
నీ నివాసంలో భాగ్యం కల్పించవా
నీ శ్రీనివాసంలో స్థలం కేటాయించవా
నీ శ్రీనివాసంలో స్థైర్యం కేటాయించవా
నీ అడుగు జాడలలోనే నేను ప్రదక్షణం చేస్తూ నిత్యం నిన్నే దర్శించెదను || ఓం నమో ||
No comments:
Post a Comment