Tuesday, September 22, 2020

స్వర రాగ సంగీత ప్రవాహం సరిగమల సాహిత్య ప్రభావం

స్వర రాగ సంగీత ప్రవాహం సరిగమల సాహిత్య ప్రభావం 
స్వర గాన సంగీత ప్రకంపం పదనిసల పాండిత్య ప్రతాపం 

స్వర వేద సంగీత సంభాషణం స్వర వాణి శృతుల స్వరాగం 
స్వర నాద సంగీత సంభావనం స్వర బాణి శృతుల స్వగానం 
  
ఈ జీవమే సరిగమల సాహిత్య సంయుక్త భావాల సమ్మేళనం 
ఈ దేహమే పదనిసల పాండిత్య ప్రవృత్త తత్వాల సమ్మోహనం

సంగీతం స్వర నాద గీతం సంగాత్రం స్వర గాన గాత్రం సంగానం స్వర వేద గానం  || స్వర || 

సరిగమలే స్వరాలుగా పదనిసలే పదాలుగా పాడుతున్న స్వరాలు స్వర జీవమే 
స్వరాలే సరిగమలుగా పదాలే పదనిసలుగా పలుకుతున్న పదాలు స్వర నాదమే  

స్వభావాలే స్వరాలుగా సుగుణాలే స్వత్వాలుగా పాడుతున్న స్వరాలు స్వర ధ్యానమే 
స్వరాలే స్వభావాలుగా స్వత్వాలే సుగుణాలుగా పలుకుతున్న పదాలు స్వర యోగమే  || స్వర || 

సమయాలే స్వరాలుగా స్వనితాలే సునీతాలుగా పాడుతున్న స్వరాలు స్వర జీవమే
స్వరాలే సమయాలుగా సునీతాలే స్వనితాలుగా పలుకుతున్న పదాలు స్వర నాదమే

సంకీర్తనాలే స్వరాలుగా స్వకృతులే సునందాలుగా పాడుతున్న స్వరాలు స్వర ధ్యానమే 
స్వరాలే సంకీర్తనాలుగా సునందాలే స్వకృతులుగా పలుకుతున్న పదాలు స్వర యోగమే  || స్వర || 

No comments:

Post a Comment