ఆకాశమంతా సూర్యోదయం కనిపించేదెలా
ఆ దేశమంతా మహోదయం కనిపించేదెలా
ఆ దేశమంతా మహోదయం కనిపించేదెలా
ఆ ప్రాంతమంతా ఉషోదయం కనిపించేదెలా
అంగణమంతా పూర్వోదయం కనిపించేదెలా
పరిశుద్ధమైన పర్యావరణం ప్రభాతమై ప్రభవించేదెలా
పవిత్రమైన ప్రభంజనం ప్రశాంతమై ప్రసాదించేదెలా
ప్రయాణమంతా పత్రహరితమై పరిపూర్ణంగా పరిమళించేదెలా
ప్రకాశమంతా ప్రజ్ఞానవేదాంతమై ప్రతేజంగా ప్రజ్వలించేదెలా || ఆకాశమంతా ||
No comments:
Post a Comment