విశ్వాన్ని తలచిన మేధస్సు ఏది
జగాన్ని వలచిన మనస్సు ఏది
జగాన్ని వలచిన మనస్సు ఏది
లోకాన్ని స్మరించిన దేహస్సు ఏది
కాలాన్ని ధ్యానించిన తేజస్సు ఏది
కాలాన్ని ధ్యానించిన తేజస్సు ఏది
గ్రహాన్ని తిలకించిన శిరస్సు ఏది
వజ్రాన్ని గుర్తించిన శ్రేయస్సు ఏది
వజ్రాన్ని గుర్తించిన శ్రేయస్సు ఏది
భావ స్వభావాల దివ్య తత్వం ఏది
రాగ స్వరాగాల విద్య సత్వం ఏది
No comments:
Post a Comment