ఎవరికి తెలియును మన జీవితం
ఎందరికి తెలియును మన జీవనం
ఎవరికి తెలియును మన గమనం
ఎందరికి తెలియును మన చలనం
తెలిసిన వేళ మారిపోవునా మన జీవితం
తెలిసిన వేళ మారిపోవునా మన జీవనం
తెలిసేదాకా తెలియదు మన జీవిత గమనం
తెలిసేదాకా తెలియదు మన జీవన చలనం || ఎవరికి ||
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సమాజమైన సహజమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సామ్రాజ్యమైన సమానమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సంఘమైన సాధారణమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సమూహమైన సామాన్యమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సమావేశమైన సహచరమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సంభాషణమైన సామరస్యమే || ఎవరికి ||
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీమంతుడివైనా సహజమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీనివాసుడివైనా సమానమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీధరుడివైనా సాధారణమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీరాముడివైనా సామాన్యమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీనాథుడివైనా సహచరమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీకాంతుడివైనా సామరస్యమే || ఎవరికి ||
No comments:
Post a Comment