దైవమే అడిగేను నా వేదం
ధర్మమే అడిగేను నా జ్ఞానం
సర్వమే అడిగేను నా జీవం
నిత్యమే అడిగేను నా రూపం
భావమే అడిగేను నా సత్యం
తత్వమే అడిగేను నా సత్వం
శ్వాసయే అడిగేను నా మౌనం
ధ్యాసయే అడిగేను నా యానం
పూర్వమే అడిగేను నా ప్రేమం
శౌర్యమే అడిగేను నా స్నేహం
ప్రతి జీవిలో నా జీవన బంధం అనుబంధమై అనుకరించేను
ప్రతి జీవిలో నా జీవిత యోగం అనుయోగమై అధిరోహించేను || దైవమే ||
No comments:
Post a Comment