Friday, November 6, 2020

మధురమైనది మధురం

మధురమైనది మధురం 
మనోహరమైనది మధురం 

మకరందమైనది మధురం 
మహానందమైనది మధురం 

మహోదయమైనది మధురం 
మహోద్యమమైనది మధురం 

మౌళికమైనది మధురం 
మాణిక్యమైనది మధురం

మాతృత్వమైనది మధురం 
మహనీయమైనది మధురం 

మాక్షీకమైనది మధురం 
మాదృక్షమైనది మధురం 

మహత్తత్త్వమైనది మధురం 
మహోన్నతమైనది మధురం 

మహోత్సవమైనది మధురం 
మహోత్పలమైనది మధురం 
 
మేషమైనది మధురం 
మేఘమైనది మధురం

ముత్యమైనది మధురం 
మువ్వమైనది మధురం 

మణికంఠమైనది మధురం 
మణికర్ణికమైనది మధురం 

మహోధ్వజమైనది మధురం 
మహోజ్వలమైనది మధురం 

మహర్దశమైనది మధురం 
మహర్షితమైనది మధురం

మహాశ్చర్యమైనది మధురం 
మహాద్భుతమైనది మధురం 

మోక్షమైనది మధురం 
మూలమైనది మధురం

మహాక్షణమైనది మధురం 
మహాక్షేత్రమైనది మధురం 

మంజులమైనది మధురం 
మాంగల్యమైనది మధురం 

మహాఫలమైనది మధురం 
మహాప్రాణమైనది మధురం

No comments:

Post a Comment