Thursday, October 22, 2020

సూర్యోదయమా సూర్యోదయమా అందరికి ఉదయించే ఆకాశ మహోదయమా

సూర్యోదయమా సూర్యోదయమా అందరికి ఉదయించే ఆకాశ మహోదయమా 
సూర్యోదయమా సూర్యోదయమా అందరికి ప్రకాశించే ఆదేశ మహోజ్వలమా 

సూర్యోదయమా సూర్యోదయమా అందరికి ప్రసాదించే ప్రజ్ఞాన పరిశోధనమా 
సూర్యోదయమా సూర్యోదయమా అందరికి ప్రబోధించే ప్రతేజ పర్యావరణమా 

నీవు దివ్యమై ఉదయించుటలో ఆకాశం మహోదయమై అవతరించును 
నీవు సర్వమై ప్రకాశించుటలో ఆదేశం మహోజ్వలమై అధిరోహించును 

నీవే మహా జగతికి నిత్య సుగుణమైన విజ్ఞాన సుదర్శన నిదర్శనము 
నీవే మహా విశ్వతికి సర్వ సుధారమైన సకల సంపూర్ణమైన విశేషణము 

సర్వ విధ జీవులలో ధ్యానించు నీ ఉష్ణము సమస్త అణువుల ప్రక్రియ ప్రభావితము

No comments:

Post a Comment