దేశమా దేశమా స్వదేశమా సహదేశమా నా దేశమా
దేశమా దేశమా స్వదేశమా సహదేశమా నా దేశమా
మహా ప్రదేశమా మహా ప్రాంతమా మహా పృష్టమా
మహా ప్రభాతమా మహా ప్రతేజమా మహా ప్రకాశమా
భారత దేశమా భువన దేశమా భవంతి దేశమా
భాస్కర దేశమా భారతి దేశమా భద్రత దేశమా
విజయమై విశ్వమంతా విశ్వసించు వినయ వేదమా
విజ్ఞానమై విశ్వమంతా విన్యాసించు విపుల వాద్యమా
No comments:
Post a Comment