గురుదేవా గురుదేవా బోధించవా నీ విజ్ఞానం
గురుదేవా గురుదేవా బోధించవా నీ వేదాంతం
ప్రకాశమై ప్రకృతిలా పరిశోధించవా నా మేధస్సులో ఓ సూర్యదేవా
ప్రతేజమై ఆకృతిలా పరిశీలించవా నా దేహస్సులో ఓ సూర్యదేవా
ప్రభాతమై ప్రణతిలా అనుకరించవా నా మనస్సులో ఓ ప్రభుదేవా
ప్రఖ్యాతమై సుమతిలా అనువదించవా నా వయస్సులో ఓ ప్రభుదేవా
పర్యావరణమై జాగృతిలా పలకరించావా నా తేజస్సులో ఓ మహదేవా
పత్రహరితమై జయంతిలా పులకరించవా నా ఉషస్సులో ఓ మహదేవా
గురుదేవా ఓ గురుదేవా ప్రబోధించవా నీ అనుభవాల పరిశుద్ధమైన ప్రజ్ఞానం
గురుదేవా ఓ గురుదేవా ప్రబోధించవా నీ అనుబంధాల పవిత్రమైన ప్రధ్యానం || గురుదేవా ||
No comments:
Post a Comment