మేధస్సులోని భావాలతోనే ఆలోచనలను మహా గొప్పగా పరిశీలిస్తున్నా
మేధస్సులోని తత్వాలతోనే ఆలోచనలను మహా గొప్పగా పర్యవేక్షిస్తున్నా
మేధస్సులోని సుగుణాలతోనే ఆలోచనలను మహా గొప్పగా ఆచరిస్తున్నా
మేధస్సులోని బంధాలతోనే ఆలోచనలను మహా గొప్పగా ఆస్వాదిస్తున్నా
మేధస్సులోని అనేక ఆలోచనలతోనే మహా గొప్ప పరమార్థాన్ని గ్రహిస్తున్నా || మేధస్సులోని ||
మేధస్సులోని ఆలోచనలతోనే విశ్వమంతా దర్శిస్తూ అనంత రూపాలను తిలకిస్తున్నా
మేధస్సులోని అన్వేషణలతోనే జగమంతా దర్శిస్తూ అనంత రూపాలను పరిశోధిస్తున్నా
మేధస్సులోని జీవ నాద స్వభావాలతోనే హృదయాన్ని ఉచ్చ్వాస నిచ్వాసాలతో సాగిస్తున్నా
మేధస్సులోని శ్వాస ధ్యాస స్వభావాలతోనే దేహాన్ని ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో స్మరిస్తున్నా || మేధస్సులోని ||
మేధస్సులోని జ్ఞాన వేద స్వభావాలతోనే రూపాన్ని ప్రకృతి భావాలతో నడిపిస్తున్నా
మేధస్సులోని రాగ గీత స్వభావాలతోనే స్వరూపాన్ని ప్రకృతి తత్వాలతో ఆలకిస్తున్నా
మేధస్సులోని ఆలచనలతోనే అంతరిక్షమంతా దర్శిస్తూ అత్యంత రూపాలను గమనిస్తున్నా
మేధస్సులోని అన్వేషణలతోనే ఆకాశమంతా సందర్శిస్తూ అత్యంత స్వరూపాలను గ్రహిస్తున్నా || మేధస్సులోని ||

No comments:
Post a Comment