ఏనాటి విశ్వ మాతవో ఏనాటి జగన్మాతవో
ఏనాటి విశ్వ మోహినివో ఏనాటి జగన్మోహినివో
ఏనాటి నుండో ప్రకృతిగా వెలసి జీవులకే జన్మను ఇస్తున్నావు
ఏనాటి నుండో ఆకృతిగా వెలసి జీవులకు జ్ఞానాన్ని ఇస్తున్నావు

No comments:
Post a Comment