ప్రతి జీవికి నా భావం అవసరమే
ప్రతి జీవికి నా తత్వం అవసరమే
ప్రతి జీవికి నా వేదం అవసరమే
ప్రతి జీవికి నా జ్ఞానం అవసరమే
నిత్యం నాలో జీవ భావాల వేద తత్వాలు అనంతమై నిలయమయ్యాయి || ప్రతి ||
సరైన సమయానికి సరైనంత నిద్ర దేహానికి అవసరమే
సరైన సమయానికి సరైనంత ఆహారం దేహానికి అవసరమే
సరైన వృత్తిశైలికి సరైనంత ఫలితం మానవునికి అవసరమే
సరైన ఉద్యోగానికి సరైనంత ప్రశాంతం మానవునికి అవసరమే || ప్రతి ||
ప్రతి జీవికి సరైన ప్రదేశం సరైన జీవితం అవసరమే
ప్రతి జీవికి సరైన స్వచ్ఛతం సరైన విజ్ఞానం అవసరమే
ప్రతి జీవికి సరైన బంధం సరైన గృహం అవసరమే
ప్రతి జీవికి సరైన జీవనం సరైన సంతోషం అవసరమే || ప్రతి ||
ప్రతి జీవికి సరైన ఆరోగ్యం సరైన ఆనందం అవసరమే
ప్రతి జీవికి సరైన స్వేచ్ఛదనం సరైన విచక్షణం అవసరమే
ప్రతి జీవికి సరైన రూపత్వం సరైన భావత్వం అవసరమే
ప్రతి జీవికి సరైన భాషత్వం సరైన ధ్యాసత్వం అవసరమే || ప్రతి ||

No comments:
Post a Comment