ప్రదేశమా ప్రశాంతమా స్వచ్చతగా నీవు పరిశుద్ధమా
ప్రకృతమా ప్రతేజమా స్వచ్ఛతగా నీవు పర్యావరణమా
స్వదేశమా స్వభావమా స్వచ్ఛతగా నీవు సంపూర్ణమా
ప్రాంతీయమా ప్రభావమా స్వచ్చతగా నీవు పరిమళమా
నిర్మాణమా నిర్మలమా స్వచ్ఛతగా నీవు నిరంకుశమా
విదేశమా విహారమా స్వచ్ఛతగా నీవు విశ్వాసానందమా
ప్రయాణమా ప్రాకారమా స్వచ్ఛతగా నీవు పరిశోధనమా
ప్రావీణ్యమా ప్రబంధమా స్వచ్ఛతగా నీవు పారిజాతమా

No comments:
Post a Comment