తెలుగు వారు కారా
తెలుగు దనాన్ని రుచించలేరా
తెలుగు తనాన్ని ఆస్వాదించలేరా
తెలుగు తేటను ఆశించు వారు కారా
తెలుగు తియ్యదనం తోటివారికి అందించలేరా || తెలుగు ||
తెలుగు భావాల విశ్వ చరితం జీవ తత్వాల మహా భారతం
తెలుగు వేదాల విశ్వ గమనం జీవ జ్ఞానుల మహా చలనం
తెలుగు రూపాల మహా విజ్ఞానం జీవన తరంగాల తన్మయం
తెలుగు నాడుల మహా వేదాంతం జీవిత చదరంగాల తపన్వయం || తెలుగు ||
తెలుగు బంధాల మహా జ్ఞాపకం విశ్వ వేదాల దివ్య పఠనం
తెలుగు గ్రంధాల మహా చరితం విశ్వ నాదాల దివ్య చరణం
తెలుగు జీవుల మహా రాగం సప్త స్వరాల అమర మనో రంజితం
తెలుగు జీవుల మహా గాత్రం సంగీత పలుకుల అఖండ వాద్యజం || తెలుగు ||
తెలుగు సిద్ధాంతాల శాస్త్రీయం నియమ నిబంధనల ఆచార వ్యవహారం
తెలుగు వ్యాకరణాల శాస్త్రీయం నిర్విఘ్న నిఘంటువుల ఆచార్య పురాణం
తెలుగు తేటల తేజస్విని మహా మాన్విత ఉషస్విని సర్వ కార్య అమరావతం
తెలుగు స్వచ్ఛత స్వరూపిణి మహా మకుట యశస్విని నిత్య కార్య ప్రకాశితం || తెలుగు ||

No comments:
Post a Comment