నీ మేధస్సులో వేదం భావం నేనే
నీ మేధస్సులో జ్ఞానం తత్వం నేనే
నీ ఆలోచనలో తపనం తన్మయం నేనే
నీ ఆలోచనలో తపస్వితం తాపత్రయం నేనే
నీ రూపంలో జీవం ధ్యానం నేనే
నీ రూపంలో దైవం ఆత్మం నేనే
నీ మేధస్సులో జ్ఞానం తత్వం నేనే
నీ ఆలోచనలో తపనం తన్మయం నేనే
నీ ఆలోచనలో తపస్వితం తాపత్రయం నేనే
నీ రూపంలో జీవం ధ్యానం నేనే
నీ రూపంలో దైవం ఆత్మం నేనే
No comments:
Post a Comment