విశ్వ మానవ రూపం విశ్వ విఖ్యాత జ్ఞానం
విశ్వ భావాల వేదం విశ్వ తత్వాల జీవం
విశ్వ నాదాల తపనం విశ్వ గీతాల సంగీతం
విశ్వ రూపాల కథనం విశ్వ వేదాల పఠనం
విశ్వ తరంగాల తన్మయం విశ్వ ప్రయాణాల అంతరిక్షం
విశ్వ గమనాల ఆకాశయం విశ్వ చరణాల అంతర్భూతం || విశ్వ ||
విశ్వ భావాల వేదం విశ్వ తత్వాల జీవం
విశ్వ నాదాల తపనం విశ్వ గీతాల సంగీతం
విశ్వ రూపాల కథనం విశ్వ వేదాల పఠనం
విశ్వ తరంగాల తన్మయం విశ్వ ప్రయాణాల అంతరిక్షం
విశ్వ గమనాల ఆకాశయం విశ్వ చరణాల అంతర్భూతం || విశ్వ ||
No comments:
Post a Comment