విశ్వమా నీవు తలచిన నా జీవితం ఇదేనా
జగమా నీవు తపించిన నా జీవనం ఇదేనా
లోకమా నీవు తరించిన నా విజ్ఞానం ఇదేనా
కాలమా నీవు తపస్సించిన నా వేదాంతం ఇదేనా
ప్రతి క్షణం ప్రకృతిలో ప్రాణ వాయువును సృష్టించే శాస్త్రీయ సిద్ధాంతం నీదేనా || విశ్వమా ||
ఎన్నో ఆకారాలతో వెలసిన విశ్వం మనకు నేర్పించిన జీవితం ఇంతేనా
ఎన్నో రూపాలతో ఎదిగిన జగం మనకు బోధించిన జీవనం ఇంతేనా
ఎన్నో బంధాలతో కలసిన లోకం మనకు వెచ్చించిన విజ్ఞానం ఇంతేనా
ఎన్నో ప్రాంతాలతో విరిసిన కాలం మనకు అర్పించిన వేదాంతం ఇంతేనా || విశ్వమా ||
ఎన్నో భావాలతో కలిగిన విశ్వం మనకు బహుకరించిన జీవితం ఇంతేనా
ఎన్నో తత్వాలతో ఏర్పడిన జగం మనకు సహకరించిన జీవనం ఇంతేనా
ఎన్నో వేదాలతో లిఖించిన లోకం మనకు అందించిన విజ్ఞానం ఇంతేనా
ఎన్నో స్వరాలతో శృతించిన కాలం మనకు మిగిలించిన వేదాంతం ఇంతేనా || విశ్వమా ||

No comments:
Post a Comment