ఏనాటి వారో మీరు ఎక్కడి వారో మీరు పరిచయం చేసుకోరా
ఎంతటి వారో మీరు ఎక్కడి వారో మీరు పరిశోధనం చేసుకోరా
మీ దేహమునే నేడు మేధస్సుతో తెలుసుకోరా
మీ రూపమునే నేడు మనస్సుతో తెలుసుకోరా
మీ జీవమునే నేడు వయస్సుతో తెలుసుకోరా
మీ వేదమునే నేడు ఆయుస్సుతో తెలుసుకోరా
నిత్యం సత్యమైన సర్వం శాంతమైన వాటినే మీ విజ్ఞాన భావాలతో తెలుసుకోరా || ఏనాటి ||
నిత్యం ధ్యానించవా మిత్రమా
సర్వం ధ్యాసించవా మిత్రమా
నిత్యం శ్వాసించవా నేస్తమా
సర్వం ఆస్వాదించవా నేస్తమా
నిత్యం స్మరించవా హితమా
సర్వం గమనించవా హితమా
నిత్యం స్నేహించవా దైవమా
సర్వం ప్రేమించవా దైవమా || ఏనాటి ||
నిత్యం పరిశోధించవా మిత్రమా
సర్వం తిలకించవా మిత్రమా
నిత్యం ఆలోచించవా నేస్తమా
సర్వం అన్వేషించవా నేస్తమా
నిత్యం ఉదయించవా హితమా
సర్వం అధిగమించవా హితమా
నిత్యం ప్రయాణించవా దైవమా
సర్వం పరిష్కారించవా దైవమా || ఏనాటి ||
ఎంతటి వారో మీరు ఎక్కడి వారో మీరు పరిశోధనం చేసుకోరా
మీ దేహమునే నేడు మేధస్సుతో తెలుసుకోరా
మీ రూపమునే నేడు మనస్సుతో తెలుసుకోరా
మీ జీవమునే నేడు వయస్సుతో తెలుసుకోరా
మీ వేదమునే నేడు ఆయుస్సుతో తెలుసుకోరా
నిత్యం సత్యమైన సర్వం శాంతమైన వాటినే మీ విజ్ఞాన భావాలతో తెలుసుకోరా || ఏనాటి ||
నిత్యం ధ్యానించవా మిత్రమా
సర్వం ధ్యాసించవా మిత్రమా
నిత్యం శ్వాసించవా నేస్తమా
సర్వం ఆస్వాదించవా నేస్తమా
నిత్యం స్మరించవా హితమా
సర్వం గమనించవా హితమా
నిత్యం స్నేహించవా దైవమా
సర్వం ప్రేమించవా దైవమా || ఏనాటి ||
నిత్యం పరిశోధించవా మిత్రమా
సర్వం తిలకించవా మిత్రమా
నిత్యం ఆలోచించవా నేస్తమా
సర్వం అన్వేషించవా నేస్తమా
నిత్యం ఉదయించవా హితమా
సర్వం అధిగమించవా హితమా
నిత్యం ప్రయాణించవా దైవమా
సర్వం పరిష్కారించవా దైవమా || ఏనాటి ||
No comments:
Post a Comment