ఏనాటిదో నా మానవ జీవితము
ఎంతటిదో నా మానవ విజ్ఞానము
ప్రతి జీవిని నిత్యం తలచేలా ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా నడిపించేలా
ప్రతి జీవిని సర్వం తిలకించేలా ప్రతి కార్యాన్ని రక్షణగా సాగించేలా
నా మేధస్సులో అనంతమైన ఆలోచనల భావ తత్వాలు నిర్మితమై ఉన్నాయి || ఏనాటిదో ||

No comments:
Post a Comment