కవిత్వంతో జీవితాన్ని విశ్వమంతా సాగిస్తున్నా
కవిత్వంతో జీవనాన్ని జగమంతా నడిపిస్తున్నా
కవిగా విశ్వ భావాలతోనే నిత్యం జీవిస్తున్నా
కవిగా దివ్య తత్వాలతోనే సర్వం ఉదయిస్తున్నా
కవిగా కవిత్వమే నాలో జీవమై ఉన్నా లోకమంతా వ్యాపిస్తున్నా || కవిత్వంతో ||
కవిగా ఎంత ఎదిగినా నా జీవ కవిత్వాన్ని గమనించువారు ఎవరు
కవిగా ఎంత ఒదిగినా నా జ్ఞాన కవి తత్వాన్ని స్మరించువారు ఎవరు
కవిగా ఎంత ఉపదేశమిచ్చినా వేదత్వాన్ని అనుసరించువారు ఎవరు
కవిగా ఎంత ప్రతిబోధించినా జ్ఞాన తత్వాన్ని అనువదించువారు ఎవరు || కవిత్వంతో ||
కవిగా ఎంత వ్యక్తపఱచినా విశ్వ స్వరూప దైవాన్ని గ్రహించువారు ఎవరు
కవిగా ఎంత క్రోడీకరించినా దివ్య సంభూత దేహాన్ని దర్శించువారు ఎవరు
కవిగా ఎంత సంభాషించినా కవిత్వాన్ని అధిరోహించువారు ఎవరు
కవిగా ఎంత విశ్వసించినా కవి తత్వాన్ని అధిగమించువారు ఎవరు || కవిత్వంతో ||
కవిగా ఎంత పరిశోధించినా ప్రకృతిని పర్యావరణంగా రక్షించువారు ఎవరు
కవిగా ఎంత ఆలోచించినా ప్రకృతిని పత్రహరితంగా సాగించువారు ఎవరు
కవిగా ఎంత తిలకించినా విశ్వాన్ని అభ్యుదయంగా వర్ణించువారు ఎవరు
కవిగా ఎంత పలకించినా సత్యాన్ని మహోదయంగా తలచువారు ఎవరు || కవిత్వంతో ||

No comments:
Post a Comment