మేధస్సులో కలిగిన విజ్ఞానం విశ్వమంతా వ్యాపిస్తున్నది
ఉషస్సులో తలచిన వేదాంతం జగమంతా విస్తరిస్తున్నది
మనస్సులో ఎదిగిన ప్రజ్ఞానం లోకమంతా ప్రయాణిస్తున్నది
ఆయుస్సులో ఒదిగిన ఉత్తేజం ఆకాశమంతా ఉదయిస్తున్నది
వయస్సులో వెలసిన స్వరూపం ప్రదేశమంతా శాంతిస్తున్నది
ఆలోచనలలో కలిగే జీవ భావ తత్వాలే కాలంతో నిత్యం అనంతమై సాగుతున్నాయి || మేధస్సులో ||

No comments:
Post a Comment