ప్రతి రోజు వీక్షించే అనంత వర్ణాలనే తిలకిస్తున్నా
ప్రతి రోజు కాంక్షించే అనేక గంధాలనే పరిమళిస్తున్నా
ప్రతి రోజు ఆశించే అసంఖ్య రూపాలనే అన్వేషిస్తున్నా
నిత్యం ప్రతి భావ తత్వాన్ని ప్రకృతిలోనే పరిశోధిస్తున్నా
సర్వం ప్రతి జీవ వేదాన్ని ఆకృతిలోనే ఆస్వాదిస్తున్నా

No comments:
Post a Comment