విశ్వమా పలకవా జగమా తెలుపవా
లోకమా తలచవా రూపమా ఆలకించవా
నా శృతిలోని జీవ భావాలు ప్రకృతినే అనంతమై పరిశోధిస్తున్నాయి
నా ద్యుతిలోని జీవ తత్వాలు ఆకృతినే అమితమై పరిశీలిస్తున్నాయి
నా మేధస్సులోనే సర్వ భావ తత్వాలు అపారమై ప్రవృద్ధమౌతున్నాయి || విశ్వమా ||

No comments:
Post a Comment