ప్రతి క్షణం విశ్వమంతా ఆలోచిస్తున్నా అద్భుతాలనే
ప్రతి సమయం జగమంతా తిలకిస్తున్నా ఆశ్చర్యాలనే
ప్రతి రోజు లోకమంతా అన్వేషిస్తున్నా అనుభవాలనే
ప్రతి తరుణం ఆకాశమంతా పరిశోధిస్తున్నా అర్థాలనే
నిత్యం కాలంతో ఏకమై అనంతం గమినిస్తూనే ఉన్నా
సర్వం కాలంతో లీనమై అనంతం ప్రయాణిస్తూనే ఉన్నా || ప్రతి ||
ప్రతి కార్యంలో ఎన్నో అర్థాలను స్మరిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో భావాలను గమనిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో తత్వాలను ఆలోచిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో వేదాలను అన్వేషిస్తూనే ఉంటా || ప్రతి ||
ప్రతి కార్యంలో ఎన్నో రూపాలను తిలకిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో గ్రంధాలను పరిశోధిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో జీవాలను పరిశీలిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో గుణాలను గ్రహిస్తూనే ఉంటా || ప్రతి ||

No comments:
Post a Comment