విశ్వ జీవుల రూపాలను తిలకించవా మహాదేవా
విశ్వ జీవుల ఆకారాలను పరిశోధించవా మహాశయా
ప్రతి జీవిలో అనారోగ్యాన్ని తొలగించవా మహాదైవా
ప్రతి జీవిలో అభాగ్యాన్ని నిర్మూలించవా మహారాజా
ప్రతి జీవికి సంపూర్ణమైన విజ్ఞానాన్ని అందించవా ఓ మహాగురూ || విశ్వ ||

No comments:
Post a Comment