విశ్వమా నీ భావన నాకు తెలుసు
జగమా నీ తత్వన నాకు తెలుసు
లోకమా నీ వేదన నాకు తెలుసు
గమనించుటలో నీ చలనం నా మేధస్సుకే తెలుసు
స్మరించుటలో నీ ప్రయాణం నా ఆలోచనకే తెలుసు
ప్రకృతిగా నీవు జీవించుటలో నా సహ దేహానికే తెలుసు || విశ్వమా ||
జగమా నీ తత్వన నాకు తెలుసు
లోకమా నీ వేదన నాకు తెలుసు
గమనించుటలో నీ చలనం నా మేధస్సుకే తెలుసు
స్మరించుటలో నీ ప్రయాణం నా ఆలోచనకే తెలుసు
ప్రకృతిగా నీవు జీవించుటలో నా సహ దేహానికే తెలుసు || విశ్వమా ||
No comments:
Post a Comment