శుభ్రత స్వచ్ఛత పెంచును ఆయుస్సును
పరిశుభ్రత పవిత్రత హెచ్చించును ఆయుస్సును
స్పష్టత నాణ్యత అధిగమించును ఆయుస్సును
పరిశుద్ధత పరిపూర్ణత సుదీర్ఘమించును ఆయుస్సును
సుగుణములతో కూడిన లక్షణములు సుందరమైన భావాలను ప్రకృతియే సృష్టించేను
సువర్ణములతో కూడిన సుగంధములు మనోహరమైన తత్వాలను ప్రకృతియే పుట్టించేను || శుభ్రత ||
మనలోని శ్రేష్ఠత యోగ్యత సౌందర్యమైన జీవితాన్ని జీవులకు అందించేను
మనలోని ఘనత విశిష్టత సౌఖ్యమైన ప్రశాంతాన్ని జీవులకు సమర్పించేను
మనలోని ప్రత్యేకత అనన్యత నిర్మలమైన సుశాంతాన్ని జీవులకు అర్పించేను || శుభ్రత ||
మనలోని భాద్యత లక్ష్యత ఆనందమైన ఆయుస్సును జీవులకు ఇచ్చేను
మనలోని విచక్షణ విధేయత ఉత్తేజమైన ఆయుస్సును జీవులకు ఇచ్చేను
మనలోని ప్రధాత లభ్యత అద్భుతమైన ఆయుస్సును జీవులకు ఇచ్చేను || శుభ్రత ||

No comments:
Post a Comment