ఆలోచనకు తెలిసిన అర్థం మేధస్సుకు విజ్ఞానమై చేరేనా
మేధస్సుకు తెలిసిన అర్థం మనస్సుకు ప్రజ్ఞానమై చేరేనా
మనస్సుకు తెలిసిన అర్థం భావనకు పరిశోధనమై చేరేనా
భావనకు తెలిసిన అర్థం తత్వనకు అన్వేషణమై చేరేనా
ఆలోచనల అర్థాలన్నీ మేధస్సుకు జీవార్థమై దేహాన్ని పరిరక్షించేనా || ఆలోచనకు ||

No comments:
Post a Comment