మీరు నేను ఒకటే అర్థం
మీలో నేను ఒకటే పరమార్థం
మీతో నేను ఒకటే పరమాత్మం
మీకై నేను ఒకటే యదార్థం
మీచే నేను ఒకటే పదార్ధం || మీరు ||
నన్ను వర్ణించలేరా మీ భావాలలో
నన్ను స్మరించలేరా మీ దేహాలలో
నన్ను సాగించలేరా మీ కార్యాలలో
నన్ను పలకించలేరా మీ పదాలలో
నన్ను దర్శించలేరా మీ నేత్రాలలో
నన్ను ఊహించలేరా మీ లక్ష్యాలలో
నన్ను గుణించలేరా మీ సూత్రాలలో
నన్ను నడిపించలేరా మీ ద్వారాలలో
నన్ను పండించలేరా మీ ప్రదేశాలలో
నన్ను సుఖించలేరా మీ విజయాలలో
నన్ను పరిశోధించలేరా మీ మార్గాలలో || మీరు ||
నన్ను తపించలేరా మీ ఆలోచనాలలో
నన్ను అన్వేషించలేరా మీ శాస్త్రాలలో
నన్ను గుర్తించలేరా మీ ప్రయాణాలలో
నన్ను నిర్మించలేరా మీ సిద్ధాంతాలలో
నన్ను విశ్వసించలేరా మీ సాహసాలలో
నన్ను తిలకించలేరా మీ మేధస్సులలో
నన్ను ఆచరించలేరా మీ ప్రవర్తనాలలో
నన్ను శ్వాసించలేరా మీ ఉచ్చ్వాసాలలో
నన్ను గమనించలేరా మీ హృదయాలలో
నన్ను సమ్మతించలేరా మీ మనస్సులలో || మీరు ||
మీలో నేను ఒకటే పరమార్థం
మీతో నేను ఒకటే పరమాత్మం
మీకై నేను ఒకటే యదార్థం
మీచే నేను ఒకటే పదార్ధం || మీరు ||
నన్ను వర్ణించలేరా మీ భావాలలో
నన్ను స్మరించలేరా మీ దేహాలలో
నన్ను సాగించలేరా మీ కార్యాలలో
నన్ను పలకించలేరా మీ పదాలలో
నన్ను దర్శించలేరా మీ నేత్రాలలో
నన్ను ఊహించలేరా మీ లక్ష్యాలలో
నన్ను గుణించలేరా మీ సూత్రాలలో
నన్ను నడిపించలేరా మీ ద్వారాలలో
నన్ను పండించలేరా మీ ప్రదేశాలలో
నన్ను సుఖించలేరా మీ విజయాలలో
నన్ను పరిశోధించలేరా మీ మార్గాలలో || మీరు ||
నన్ను తపించలేరా మీ ఆలోచనాలలో
నన్ను అన్వేషించలేరా మీ శాస్త్రాలలో
నన్ను గుర్తించలేరా మీ ప్రయాణాలలో
నన్ను నిర్మించలేరా మీ సిద్ధాంతాలలో
నన్ను విశ్వసించలేరా మీ సాహసాలలో
నన్ను తిలకించలేరా మీ మేధస్సులలో
నన్ను ఆచరించలేరా మీ ప్రవర్తనాలలో
నన్ను శ్వాసించలేరా మీ ఉచ్చ్వాసాలలో
నన్ను గమనించలేరా మీ హృదయాలలో
నన్ను సమ్మతించలేరా మీ మనస్సులలో || మీరు ||
No comments:
Post a Comment