విశ్వంతోనే జీవిస్తున్నా
విశ్వంతోనే మరణిస్తున్నా
విశ్వంతోనే ఉదయిస్తున్నా
విశ్వంతోనే అస్తమిస్తున్నా
విశ్వంతోనే వేదాంత విజ్ఞానం పరిశోధిస్తున్నా
విశ్వంతోనే సంపూర్ణ చైతన్యం అన్వేషిస్తున్నా || విశ్వంతోనే ||
విశ్వంతోనే మరణిస్తున్నా
విశ్వంతోనే ఉదయిస్తున్నా
విశ్వంతోనే అస్తమిస్తున్నా
విశ్వంతోనే వేదాంత విజ్ఞానం పరిశోధిస్తున్నా
విశ్వంతోనే సంపూర్ణ చైతన్యం అన్వేషిస్తున్నా || విశ్వంతోనే ||
No comments:
Post a Comment