మేధస్సులోనే విశ్వమంతా వ్యాపిస్తున్నది
మేధస్సులోనే జగమంతా ప్రయాణిస్తున్నది
మేధస్సులోనే లోకమంతా అన్వేషిస్తున్నది
మేధస్సులోనే దేహమంతా పరిశోధిస్తున్నది
మేధస్సులోనే సర్వ భావ నిత్య తత్వ ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి || మేధస్సులోనే ||
మేధస్సులోనే జగమంతా ప్రయాణిస్తున్నది
మేధస్సులోనే లోకమంతా అన్వేషిస్తున్నది
మేధస్సులోనే దేహమంతా పరిశోధిస్తున్నది
మేధస్సులోనే సర్వ భావ నిత్య తత్వ ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి || మేధస్సులోనే ||
No comments:
Post a Comment