నాలోని విశ్వ భావన ఎంతటి అద్భుతమో
నాలోని విశ్వ తత్వన ఎంతటి ఆశ్చర్యమో
నాలోని విశ్వ వేదన ఎంతటి అమోఘమో
నాలోని విశ్వ జ్ఞానన ఎంతటి అఖండమో
నాలోని విశ్వ జీవన ఎంతటి అమృతమో
నాలోని విశ్వ శ్వాసన ఎంతటి అపూర్వమో
నాలో దాగిన విశ్వ విజ్ఞాన పర్వం ఎంతటి అనిర్వచనీయమో || నాలోని ||
నాలోని విశ్వ తత్వన ఎంతటి ఆశ్చర్యమో
నాలోని విశ్వ వేదన ఎంతటి అమోఘమో
నాలోని విశ్వ జ్ఞానన ఎంతటి అఖండమో
నాలోని విశ్వ జీవన ఎంతటి అమృతమో
నాలోని విశ్వ శ్వాసన ఎంతటి అపూర్వమో
నాలో దాగిన విశ్వ విజ్ఞాన పర్వం ఎంతటి అనిర్వచనీయమో || నాలోని ||
No comments:
Post a Comment