ప్రతి జీవి ఆలోచనతోనే జీవించనా
ప్రతి జీవి మేధస్సుతోనే ఉదయించనా
ప్రతి జీవి భావ తత్వాలతో అవతరించనా
ప్రతి జీవి వేద విజ్ఞానాలతో అధిరోహించనా
ప్రతి జీవి కాలమంతా ఆనందంగా సాగేలా జాగ్రత్తగా విశ్వమంతా ఆత్మనై వీక్షించనా || ప్రతి ||
ప్రతి క్షణం ఏ భావంతో ఏ జీవి జీవించునో తెలిసేనా
ప్రతి క్షణం ఏ తత్వంతో ఏ జీవి జీవించునో తెలిసేనా
ప్రతి జీవి మేధస్సులో ఆలోచననై జీవించుట కలిగేనా
ప్రతి జీవి మేధస్సులో ఆచరణనై జీవించుట కలిగేనా
ప్రతి జీవి ఆలోచనకు సమయోచితమై జీవించుట సంభవించునా
ప్రతి జీవి ఆలోచనకు సమన్వయమై జీవించుట సంభవించునా || ప్రతి ||
ప్రతి జీవి మేధస్సులో కలిగే అజ్ఞానాన్ని వదిలించుట సాధ్యమేనా
ప్రతి జీవి మేధస్సులో కలిగే అనర్థాన్ని తొలగించుట సాధ్యమేనా
ప్రతి జీవి ఆనందానికి దేహస్సులో ఉత్సాహం కలిగించనా
ప్రతి జీవి అనుభవానికి దేహస్సులో ఉత్తేజం కలిగించనా
ప్రతి క్షణం ప్రతి భావాన్ని ఆలోచనతో విజ్ఞానంగా మార్చెదనా
ప్రతి క్షణం ప్రతి తత్వాన్ని ఆలోచనతో ప్రజ్ఞానంగా మార్చెదనా || ప్రతి ||

No comments:
Post a Comment