అపూర్వమా అనంతమా నీ విశ్వ రూప స్వరూపం అఖండ ప్రదేశమా
ఆద్యంతమా అసంఖ్యమా నీ విశ్వ వేద విజ్ఞానం అపార పరిశోధనమా
అమరమైన నీ రూపం అఖిలమైన నీ సౌందర్యం అభిజ్ఞ వేదాంతం
అమృతమైన నీ దేహం ఆశ్చర్యమైన నీ శృంగారం అద్భుత వైవిధ్యం
అమోఘమైన నీ చరితం అభ్యుదయమైన నీ పఠనం ఆచరణ పూజితం || అపూర్వమా ||

No comments:
Post a Comment