మీరు ఎంతవరకు ఎలా జీవించెదరు
మీరు ఎవరికి ఎలా ఉపయోగమయ్యేరు
మీరు ఎవరికి ఏ బంధమై సాగిపోయెదరు
ఆలోచనకై తలచినా బహు బంధాలతో కలిసిపోయారు
ఈ జీవితం మీకోసమే కాదని అనేక బంధాలతో పూర్వికులకై
మరియు
నేడు తరాలకు మహా రూప జీవమై అనురాగంతో సాగుతున్నారు || మీరు ||
బంధంతో జన్మించి బంధాలతో ఎదుగుతూ అనుబంధమై అనురాగంతో సాగుతున్నారు
వేదంతో జ్ఞానించి భావాలతో వర్ధిల్లుతూ మహా తత్వ రూపమై మమకారంతో సాగుతున్నారు
రూపంతో సంకేతమై నామంతో ప్రతిష్ఠతమై దేహంతో జీవన ధారమై గౌరవంతో సాగెదరు
జ్ఞానంతో విజ్ఞానమై అనుభవంతో అనుబంధమై కాలంతో జీవిత లక్ష్యమై సాధనతో సాగెదరు || మీరు ||
స్నేహంతో సహజీవనమై నిరంతరం సంభాషణతో కాలజ్ఞానమై ఎదుగుతూ సాగెదరు
ప్రేమంతో సహకారమై నిత్యంతరం సంభావనతో సుప్రయోగమై ఒదుగుతూ సాగెదరు
ఆలోచనతో సహకారణమై ఉపాయంతో ఉపయోగమై ఉన్నతమైన జీవితాన్ని సాగించెదరు
సులోచనతో సహచరమై సద్భావంతో సంయుక్తమై మహోన్నతమైన జీవనాన్ని సాగించెదరు || మీరు ||

No comments:
Post a Comment