శ్వాసలోనే విశ్వమై జీవిస్తూ జ్ఞానాన్ని పరిశోధిస్తున్నావా
ధ్యాసలోనే జగమై స్మరిస్తూ వేదాన్ని పరిశీలిస్తున్నావా
ఆత్మలోనే పర జీవమై ధ్యానిస్తూ లోకాన్ని రక్షిస్తున్నావా
జ్యోతిలోనే పర లీనమై గ్రహిస్తూ దైవాన్ని అన్వేషిస్తున్నావా || శ్వాసలోనే ||

No comments:
Post a Comment