విశ్వానికి గుర్తుగా మీరు ఏమి ఇచ్చారు
జగతికి సంకేతంగా మీరు ఏమి చేశారు
లోకానికి బహుమానంగా మీరు ఏమి తెచ్చారు
మీరు జీవించుటలో ఏ జీవికైనా ఉపశమనం కలిగించారా
మీరు జీవించుటలో ప్రకృతికైనా పర్యావరణం కల్పించారా
మీరు ఎవరైనా జీవించుటలో లోకానికి ఏదైనా ఉన్నత కార్యాన్ని అందించారా || విశ్వానికి ||

No comments:
Post a Comment