ఆకాశ దీవిలో అందాల తార మెరుపులతో విహారిస్తూ ప్రకాశిస్తున్నది
ప్రకాశ దీవిలో ఆనంద జ్వాల రజస్సులతో వికసిస్తూ రగులుతున్నది
విశ్వ దీవిలో నిర్మల పుష్పం సుగంధాలతో వ్యాపిస్తూ పరిమళిస్తున్నది
మహా దీవిలో సుందర పత్రం సువర్ణాలతో ఉజ్జ్వలిస్తూ పర్యటిస్తున్నది
అనంత దీవులలో అఖండ రూపాల కాంతి తత్వం నిశ్చలమై జ్వలిస్తున్నది || ఆకాశ ||

No comments:
Post a Comment