Thursday, October 3, 2019

నీ యందే నేనున్నా గమనించలేవా

నీ యందే నేనున్నా గమనించలేవా
నీ చెంతే నేనున్నా గుర్తించలేవా
నీ వెంటే నేనున్నా చూడలేవా
నీ లోనే నేనున్నా స్మరించలేవా
నీ తోనే నేనున్నా పలకలేవా

నీవు తలిచే దైవమై నేను నీవెంటే ఉన్నా నన్ను గుర్తించలేవా
నీవు తపించే నాదమై నేను నీచెంతే ఉన్నా నన్ను గమనించలేవా  || నీ యందే || 

No comments:

Post a Comment