మేధస్సులో సాధన ఆలోచనలో స్పందన
దేహంలో దైవన విశ్వంలో వేదన
భావంలో బంధన తత్వంలో తపన
జీవంలో జీవన రూపంలో రమణీయన
విజ్ఞానమే పరిశోధన వేదాంతమే అన్వేషణ మనలోనే పరిశీలన
ప్రశాంతమే పరిశుద్ధన ప్రతేజమే పర్యావరణ ప్రకాశమే పవిత్రన || మేధస్సులో ||
దేహంలో దైవన విశ్వంలో వేదన
భావంలో బంధన తత్వంలో తపన
జీవంలో జీవన రూపంలో రమణీయన
విజ్ఞానమే పరిశోధన వేదాంతమే అన్వేషణ మనలోనే పరిశీలన
ప్రశాంతమే పరిశుద్ధన ప్రతేజమే పర్యావరణ ప్రకాశమే పవిత్రన || మేధస్సులో ||
No comments:
Post a Comment