శుభం శుభం శుభోదయం
స్వరం స్వరం స్వరోదయం
జీవం జీవం జీవోదయం
రూపం రూపం రూపోదయం
సత్యం సత్యం సత్యోదయం
ధ్యానం ధ్యానం ధ్యానోదయం
భోగం భోగం భోగమయం
యోగం యోగం యోగమయం
శుభం శుభం శుభానంద గోవింద సుప్రభాత శుభశయన శుభదాయకం || శుభం ||
నిత్యం శుభం శుభంకరం శుభోదయ శుభకరణం
సత్యం శుభం శుభప్రదం శుభోదయ శుభచరణం
సర్వం శుభం శుభకార్యం శుభోదయ శుభమంగళం
స్వయం శుభం శుభలగ్నం శుభోదయ శుభకిరణం
భవం శుభం శుభరశ్మితం శుభోదయ శుభయోగం
నవం శుభం శుభదాత్మకం శుభోదయ శుభకీర్తనం || శుభం ||
దశం శుభం శుభరత్నాకరం శుభోదయ శుభప్రకృతం
దేహం శుభం శుభపూర్ణకరం శుభోదయ శుభప్రసిద్ధం
జ్ఞానం శుభం శుభచర్చితం శుభోదయ శుభవైవిధ్యం
వేదం శుభం శుభదర్శితం శుభోదయ శుభవ్యాకరణం
జీవం శుభం శుభజననం శుభోదయ శుభజీవనం
ఆత్మం శుభం శుభజనతం శుభోదయ శుభజీవతం || శుభం ||

No comments:
Post a Comment