ప్రతి అణువు స్మరించేను నాలో దాగిన విశ్వ భావ స్వభావాలను
ప్రతి పరమాణువు గమనించేను నాలో నిండిన విశ్వ తత్వాలను
ప్రతి అణువుకు ఆత్మ దేహమై విశ్వ రూపంతో అంకితమయ్యాను
ప్రతి పరమాణువుకు ఆత్మ దైవమై జీవ స్వరూపంతో అర్చనమయ్యాను
ప్రతి రూప స్వరూపంలో ఆత్మ దేహమై భావ స్వభావాల తత్వంతో స్పందనమయ్యాను || ప్రతి అణువు ||

No comments:
Post a Comment