మేధస్సులో మిగిలిందా ఒక ఆలోచన
ఆలోచనలో ఉన్నదా అనంత ఆలోచనల పరిశోధన
పరిశోధనలో మిగిలిందా అసంఖ్య ఆలోచనల అన్వేషణ
అన్వేషణలో ఉన్నదా అపూర్వ ఆలోచనల జీవ ప్రక్రియణ
జీవమై ఎదిగిన రూప మేధస్సులోనే అనంతమైన ఆలోచనల విశ్వ వేదన || మేధస్సులో ||

No comments:
Post a Comment