Friday, October 11, 2019

విశ్వమై అవతరించవా స్వచ్ఛతకై జీవించవా

విశ్వమై అవతరించవా స్వచ్ఛతకై జీవించవా
జగమై అధిరోహించవా నాణ్యతకై ఉదయించవా
లోకమై అనుభవించవా శ్రేష్టతకై పరిశోధించవా

జీవమై జీవించుటలో నీ విజ్ఞానం పరిశుభ్రతకై వినియోగించలేవా
రూపమై శ్వాసించుటలో నీ వేదాంతం పరిశుద్ధతకై ఉపయోగించలేవా  || విశ్వమై || 

No comments:

Post a Comment