చిరంజీవిగా జీవించు చిరంజీవిగా సాధించు
చిరంజీవిగా తపించు చిరంజీవిగా స్పందించు
చిరంజీవిగా జన్మించు చిరంజీవిగా జయించు
చిరంజీవిగా భావించు చిరంజీవిగా ఆచరించు
చిరంజీవిగా ధ్యాసించు చిరంజీవిగా ధ్యానించు
చిరంజీవిగా ఉదయించు చిరంజీవిగా అవతరించు
చిర కాలం చిర స్మరణ జీవిగా జగమంతా పరిభ్రమిస్తూ జీవించవా చిరంజీవా || చిరంజీవిగా ||
ప్రతి జీవిలో ఉచ్చ్వాసగా చిరస్మరణ ప్రకృతి సంభూతమే
ప్రతి జీవిలో ఉచ్చారణగా చిరస్వరణ ప్రకృతి సంభావమే
ప్రతి జీవిలో స్వయంభువమై నిరంతరం చరిత్ర కారణమే
ప్రతి జీవిలో స్వయంజ్యోతివై నిత్యంతరం భవిష్య సూచనమే || చిరంజీవిగా ||

No comments:
Post a Comment