ప్రతి అణువులోని భావన నా మేధస్సులోనే చేరుతున్నది
ప్రతి పరమాణువులోని తత్వన నా మేధస్సులోనే కలుగుతున్నది
ప్రతి జీవి రూపములోని భావ తత్వములు నా మేధస్సులోనే ఒదుగుతున్నవి
ప్రతి వేద విజ్ఞానములోని గుణ లక్షణములు నా మేధస్సులోనే ఎదుగుతున్నవి
ప్రతి జీవి స్పందనలో కలిగే విశ్వ వేద భావ ఆలోచనలు మేధస్సులోని దేహ తత్వములే || ప్రతి ||

No comments:
Post a Comment