ఎవరివో నీవు ఎవరివో నీకు తెలిసేనా
ఎవరివో నీవు ఎవరివో నీకు కలిగేనా
ఎవరివో నీవు ఎవరివో నీకు తోచేనా
విశ్వమందు నీవు ఎంతటి వాడివో నీకు తెలిసేనా
జగమందు నీవు ఎంతటి వాడివో నీకు కలిగేనా
లోకమందు నీవు ఎంతటి వాడివో నీకు తోచేనా
సృష్టిలో నీవు ఒక సామాన్య రూపమేనని నీకు జ్ఞానోదయమయ్యేనా || ఎవరివో ||

No comments:
Post a Comment