ఆత్మగా ఎదిగినా తెలియలేదే విశ్వ జీవుల భావన
ధాతగా ఒదిగినా తెలియలేదే విశ్వ జీవుల తత్వన
శ్వాసగా ఉదయించినా తెలియలేదే విశ్వ జీవుల వేదన
ధ్యాసగా గమనించినా తెలియలేదే విశ్వ జీవుల స్పందన
మహాత్మగా అవతరించినా పరమాత్మగా అధిరోహించినా
తెలియలేదే విశ్వ జీవుల భావ తత్వాల కాల కార్యాలోచన || ఆత్మగా ||

No comments:
Post a Comment